డీఎస్పీ తస్లీం ఆరిఫ్ భార్య తన పుట్టినరోజును ప్రభుత్వ వాహనంలో జరుపుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.