డిఎస్పీ అనంత్ కులకర్ణి నిరసనకారుడిని వెనుక నుండి తన్నాడు. ఇది రీల్ కోసం చేశాడు అంటూ కామెంట్లె వచ్చాయి. జల్నాలో ఇది జరిగింది. ఈ వీడియోపై జనాలు కామెంట్లతో విరుచుకుపడ్డారు.