తప్పతాగి... ఆర్టీసీ బస్సుకు అడ్డంగా వచ్చిన 5గురు యువకులు బస్సు అద్దాలు ధ్వంసం చేసి... డ్రైవర్ పై దాడి చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో కోరుట్ల నుండి రాయికల్ వెళ్తున్న బస్సులో మాదాపూర్ కాలనీ వద్ద జరిగింది.