ప్రపంచంలోని ఎత్తైన శిఖరం అయిన ఎవరెస్ట్ శిఖరం పైన నుండి డ్రోన్ ఫుటేజ్. ఎవరెస్ట్ అధిరోహించిన ఓ పర్వతారోకుడు డ్రోన్ ఎగురవేసి వీడియోను తీసాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.