బాగ్దాద్ మిలిటరీ బేస్‌పై డ్రోన్ అటాక్ జరిగినట్లు ఇరాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ వలీద్ అల్ తమీమి తెలిపారు. ఈ అటాక్ లో ఎవరూ మరణించలేదని, దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.