ఢిల్లీ మెట్రోలోని మయూర్ విహార్ స్టేషన్ నుండి ఒక వ్యక్తి గంటసేపు రైలింగ్కు వేలాడి దూకాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.