అమెరికాలో పుట్టిన పిల్లల పేరిట వెయ్యి డాలర్లు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన ట్రంప్. సోషల్ సెక్యూరిటీ వర్క్ ఆమోదం లేని చిన్నారులకు ఈ పథకం నుంచి మినహాయింపు. ఈ మేరకు వివరాలు వెల్లడించిన డొనాల్డ్ ట్రంప్