భామలు... అందాలను ఆరబోస్తూ తిరిగే ర్యాంప్ పై... క్యాట్ వాక్ తో పాటు... డాగ్ వాక్ కూడా చేసింది. అయితే... ఆ కుక్క తిరుగుతున్నప్పుడు మోడల్స్ ఆశ్చర్యపోయారు. అదేవిధంగా కాళెత్తి స్టేజీని తడిపేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది.