ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరఠ్‌లో దారుణం. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సునీల్ కుమార్ అనే వ్యక్తిని లాలా లజపతిరాయ్ మెమోరియల్ ఆస్పత్రికి తరలింపు. ఆ సమయంలో చికిత్స చేయకుండా నిద్రపోయిన డాక్టర్ భూపేశ్ కుమార్ రాజ్. వీడియో వెలుగులోకి రావడంతో వైద్యుడిని సస్పెండ్ చేసిన అధికారులు.