తోటి ప్రొఫెసర్ సైబర్ నేరానికి పాల్పడడంతో టిటిడి ఆయుర్వేద కళాశాల ముందు బైఠాయించింది డాక్టర్ పద్మజ. తన NSDL అకౌంట్లో సొమ్ము మొత్తం కాజేశారని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకూ ఆయుర్వేద కళాశాల ముందు నుంచి లేచేది లేదని నిరసనకు దిగింది ఆయుర్వేద డాక్టర్ పద్మజ