ఓ జంటపై డాక్టర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తన భార్య చెవిటి మరియు మూగ అయినప్పటికి.... పాపతో పాటుగా తన భార్యను చాలా బాగా చూసుకుంటున్నాడు అని వివరణ ఇచ్చాడు. ఈ కాలంలో యువకులు ఇలాంటి వారిన చూసి నేర్చుకోవాలి అంటూ కితాబిచ్చాడు.