Lower Berth | ఇంటర్నెట్ డెస్క్: రైలు ప్రయాణంలో మీతో పాటు వృద్ధులు ఉన్నారా? వారికి లోయర్ బెర్తులు కావాలా? అయితే, ఈ తప్పులు చేయొద్దని చెబుతున్నాయి రైల్వే నిబంధనలు. అర్హులైనప్పటికీ చాలా మంది సీనియర్ సిటిజన్లకు దిగువ బెర్తులు దొరక్కపోవడానికి గల కారణాన్ని ఓ టీటీఈ వివరించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది