ఆకలితో ఉన్న ఓ చిరుత వేటకు సమాయత్తమైంది. ఈ క్రమంలో రోడ్డు పైకి వెళ్లిన చిరుత.. ఒక్కసారిగా ఆగిపోయింది. ఏం చేస్తుందబ్బా అని చూసేలోపే రెండు కాళ్లపై నిలబడింది. ఈ క్రమంలో దాని నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.