హరియాణాలో కొందరు యువకులు థార్ కారుపై నిలబడి రోడ్డుపై హల్ చల్ చేశారు. అయితే ఎదురుగా వస్తోన్న ట్రక్కును తప్పించబోయి డ్రైవర్ బ్రేక్ వేయడంతో వారంతా రోడ్డుపై పడిపోయారు. ట్రక్కు డ్రైవర్ కూడా వెంటనే బ్రేకులు వేయడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది.