సమ్మర్ వచ్చేసింది గురూ....! ఈ ఎండలను తట్టుకోవడానికి చాలా మంచి సింపుల్ గా చేసుకునే అరుదైన AC. ఇది చాలా సులభం. దీని కోసం రాగి పైపు, కూల్ బాక్స్ అలాగే ఫ్యాన్ ఉపయోగించి చాలా చక్కగా చేసుకోవచ్చు.