ఒడిశాలోని పూరీలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి. గుండిచా దేవాలయం వద్ద తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.