సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తన పుట్టినరోజును మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కలిసి ఎన్టీఆర్ నీల్ సెట్స్‌లో జరుపుకున్నారు