మిత్రమండలి టీంకు మరియు ప్రత్యేకంగా... నిర్మాత బన్నీవాస్ కు దర్శకుడు మారుతి, ప్రొడ్యూసర్ SNK ప్రత్యేక అభినందనలు... బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.