అమెరికాలోని డల్లాస్‌లో 'జిప్‌లైన్' డ్రోన్ డెలివరీ సేవలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా నిమిషాల్లోనే ఆహారం, మందులను ఇళ్లకు చేరుస్తున్నాయి. డ్రోన్ నేరుగా లొకేషన్‌కు వచ్చి, తాడు సాయంతో పార్సిల్‌ను కిందకు దించుతున్న వీడియో తాజాగా వైరల్ అవుతోంది.