యాదాద్రి లక్ష్మీనరసింహుడి కళ్యాణం కనులపండుగగా జరిగింది. ప్రభుత్వం తరఫున ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఐలయ్య స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు.