కొమురవెల్లి మల్లన్న దర్శనానికి పోట్టెత్తిన భక్తులు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.