నీ దిమాక్ కు సలాం కొట్టాల్సిందే.... మనోడు భలే తయారు చేశాడు. వాడిన ఆయిల్ బాటిల్ ను ఉపయోగించి ఇలా ఫోన్ బెల్ట్ కేస్ ను తయారు చేశాడు. దీనిని చూసి నెట్టింట వైరల్ గా మారి కామెంట్లు రాస్తున్నారు.