తైడా–చిమిడిపల్లి స్టేషన్ల మధ్య ఐరన్ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇంజన్‌పై బండరాయి పడడంతో ముందు భాగం దెబ్బతిని రైల్వే రాకపోకలు నిలిచిపోయాయి.