ముంబైలోని లోకల్ రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. ట్రైయిన్లో త్రీ ఇడియట్స్ సినిమా సీన్ రిపీట్ అయింది. ట్రయిన్లో ప్రయాణిస్తున్న మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. వికాస్ అనే యువకుడు వెంటనే స్పందించారు.తనకు డెలివరీ చేయడం రాకపోయిన.. వీడియో కాల్లో వైద్యుల సూచన మేరకు డెలివరీ చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు