బైక్పై ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తూ ఓపెన్ డ్రెయిన్లో పడిపోయిన జొమాటో డెలివరీ బాయ్. ఎల్బీ నగర్ టీకేఆర్ కమాన్ వద్ద ఘటన. ఓపెన్ డ్రెయిన్లో పడి బైక్ను ఫోన్ను కోల్పోయిన డెలివరీ బాయ్