ఢిల్లీలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 100వ జయంతి సందర్భంగా... ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 భోజనాన్ని ప్రారంభించింది. 100 అటల్ క్యాంటిన్లను సీఎం ప్రారంభించింది.