మెదక్ లో వసంత పంచమి సందర్భంగా ఏడు పాయల అమ్మవారి విశేష అలంకరణ. భక్తులకు సరస్వతిదేవి రూపంలో దర్శనమిస్తున్న వనదుర్గ మాత. మంజీరా జలాలతో దుర్గామాతకి అభిషేకం, కుంకుమార్చన నిర్వహించిన అర్చకులు. అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు