ఓ యువతి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని స్నాక్స్ తింటూ ఉంటుంది. అయితే ఈ సమయంలోనూ ఆమె ఫోన్ చూసుకుంటూ ఉంది. అది కూడా.. పూర్తిగా ఫోన్లో లీనమై ఉంటుంది. దీంతో ఆమె తల్లికి చిర్రెత్తుకొచ్చి చివరకు షాక్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.