పాపం.... 70 ఏళ్ల వృద్డుడిపై ఎద్దు దాడి చేసింది... పంజాబ్ లోని ఫ్లజిల్కాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్డుడి కొమ్ములతో ఎత్తిపడేసింది.