మునెప్ప అనే వ్యక్తికి మునెమ్మ గంగమ్మ ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యలకు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య మునెమ్మ చనిపోయి చాలా కాలమైంది. ఆరోగ్యం సరిగా లేక, ఈనెల 5వ తేదీన మునెప్ప చనిపోయాడు. ఆస్తి తగాదా పరిష్కారం కోసం సురేష్ అనే వ్యక్తి హైడ్రామా క్రియేట్ చేశాడు. ఏకంగా కన్న తల్లినే కరెంటు స్తంభం వద్ద నిలబెట్టి, డ్రిప్పు పైపు చుట్టి తన అన్న.. తల్లిని ఆ స్థలానికి కట్టేసినట్టు సురేష్ క్రియేట్ చేశాడు