ఓ రైల్వే వంతెనపై.. వేగంగా వెళ్తున్న రైలు పక్కన వీడియో చేసిన ఓ జంట. కాలు జారినా, గట్టిగా గాలొచ్చినా.. కథ కంచికి చేరే ప్రమాదకరమైన స్టంట్