తల్లి ప్రేమ వెల్లకట్టలేనిది.. బిడ్డ కోసం తల్లి ఎంత తల్లడిల్లి పోతుందో ఈ ఆవు, దూడ దృశ్యాలు చూస్తే అర్థమవుతాయి. ఇటీవలే ఓ లేగదూడకు జన్మనిచ్చిన ఆవు. లేగ దూడను ఆటోలో ఎక్కించుకుని పట్టణం అంతా తిరిగిన నరేందర్. ఆటోలో తన బిడ్డను చూసి మురిసిపోయిన ఆవు. బిడ్డకు పాలు ఇచ్చేందుకు ఆటో వెంట పరుగెత్తిన ఆవు. జగిత్యాల పట్టణంలో జరిగిన ఘటన