వేలూరు బస్టాండ్ దగ్గర లక్ష్మీ కేఫ్ సమీపంలో ఆవులు దాడి చేసిన ఘటన దారుణంగా మారింది. ఈ దాడిలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.