పంజాబ్ లూథియానాలో ఓ జంట రెచ్చిపోయింది. కారు రూఫ్‌పై కూర్చొని అసభ్యకరమైన చర్యలకు పాల్పడింది. కారు కదులుతుండగానే ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్ చేసుకున్నారు. అందరూ చూస్తున్నారనే భయం లేకుండా ప్రవర్తించడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి.