నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలో ఘటన. స్థానిక మొలకచర్ల గ్రామానికి చెందిన వివాహితతో గత కొంతకాలంగా అక్రమ సంబంధం పెట్టుకున్న నాయకుని తండాకు చెందిన వివాహితుడు రమేష్. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ఇది తప్పుని చాలాసార్లు హెచ్చరించినప్పటికీ వినకుండా అక్రమసంబంధం కొనసాగింపు