గౌతమి కపూర్ ఒక ఇంటర్వ్యూ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అయితే.... తన కూతురు 16 వ పుట్టిన రోజుకు సెక్స్ టాయ్స్ బహుమతిగా ఇస్తాను అని తన కూతురుతోనే చెప్పాను....అయితే తనను తిట్టింది అంటే చెప్పింది. దీనిపై నెటిజన్లు నువ్వేం తల్లివే అంటూ... ఏకిపారేస్తున్నారు.