రన్నింగ్ ట్రైన్ నుంచి దిగబోయి జారీ రైలు కింద పడబోయిన ప్రయాణికుడిని రక్షించిన RPF కానిస్టేబుల్. కాచిగూడ స్టేషన్లో రన్నింగ్ ట్రైన్ దిగబోతూ పట్టాలపై పడబోయిన ప్రయాణికుడిని RPF కానిస్టేబుల్ పంకజ్ కుమార్ శర్మ గమనించి వెంటనే కాపాడాడు.