కానిస్టేబుల్ పుట్టినరోజు వేడుకల్లో బార్ డ్యాన్సర్లతో డ్యాన్స్ వేసిన ASI, కానిస్టేబుల్. మధ్యప్రదేశ్లోని దతియా పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసులుగా గుర్తింపు