బీహార్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా... బెగుసరాయ్‌లో మత్యకారులతో కలిసి చెరువు దూకి చేపలు పట్టే సాంప్రదాయ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.