కడప: రాజంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కడపకు వెళ్తుండగా నందలూరు వద్ద ఆపి ఆన్ డ్యూటీలో ఉన్న కండక్టర్ పై యువకులు దాడి చేసిన యువకులు. ఆర్టీసీ యూనియన్లు ఈ ఘటనపై మండిపాటు.