ఈ షూ భలే ఉన్నాయి కదా! ఇంట్లో ఒకరకంగా, బయటకు వెళ్తే మరోరకంగా మారిపోతున్నాయి. అయితే ఇది ఊసరవెల్లి లాగా రంగులు మారిపోతున్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.