ఒడిశాలోని భద్రక్ జిల్లా కలెక్టర్ దిలీప్ రౌత్రాయ్, రైతులాగా పొట్టి ప్యాంటు, టీ-షర్టు, భుజాలపై టవల్ తో సాధారణ దుస్తులు ధరించి వరి కొనుగోలు కేంద్రాలలో (మండిలు) రహస్య తనిఖీలు నిర్వహించారు. వరి సేకరణలో అక్రమాలను బయటపెట్టాడు.