సాఫ్ట్ డ్రింక్ థమ్స్ అప్‌లో బొద్దింక.. నంద్యాల జిల్లాలో వెలుగు చూసిన ఘటన. డోన్‌లోని ఒక స్థానిక దుకాణంలో. థమ్స్ అప్ కొనుగోలు చేసిన ఇంద్ర కిశోర్. ఇంటికి వెళ్లి థమ్స్ అప్ బాటిల్ తెరవబోతుండగా.. అందులో బొద్దింక ప్రత్యక్షం