కాఫీపై ఓ మహిళ చేసిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. కాఫీలో 10 శాతం బొద్దంకలుంటాయి అని తెలుసుకోని షాక్ కు గురైంది. అయితే తాను వెజిటేరియన్ అని.... ఇన్ని రోజులు ఎలా తాగాను అంటూ చెప్పింది.