మధ్యప్రదేశ్లోని మందసౌర్లో ఒక రైతు పశువుల కొట్టం నుంచి అరవై కోబ్రా పిల్లలు బయటపడ్డాయి. అత్యంత విషపూరితమైన ఈ పాముపిల్లలను చూసి గ్రామస్తులు భయంతో వణికిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే.స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని పాములను సురక్షితంగా పట్టుకున్నాడు.