యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. సుమారు రూ.80 కోట్ల విలువైన 68 కిలోల బంగారంతో స్వర్ణ గోపురం తయారీ