తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు. సదస్సుకు ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, 58 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.