పాపినేనిపల్లిలో డ్రైవర్–క్లీనర్ వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో క్లీనర్ బస్సులో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది , డ్రైవర్ స్వల్పగాయాలతో ఆస్పత్రికి తరలించారు.