రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జవహర్లాల్ నెహ్రూ ఆసుపత్రి ICUలో మాస్క్ లేని నర్సును డాక్టర్ చంద్రప్రకాష్ మందలించాడు. అలాగే సిబ్బందికి పని అప్పగించగా పని నిరాకరించిన నర్సు సురేష్‌తో వాగ్వాదం జరిగింది. సురేష్ చెప్పు, ఐరన్ ప్లేట్‌తో కొట్టాడని డాక్టర్ ఆరోపించారు. ఇరు వర్గాల ఫిర్యాదుపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది.