ల్యాబ్ పరీక్షకు అనుమతి ఇవ్వకపోవడంతో బీటెక్ ECE మూడో సంవత్సరం విద్యార్థిని నందినిరెడ్డి భవనం పై నుంచి దూకింది. తీవ్ర గాయాలతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.